ఆగండి…. కొంచెం ఆలోచించండి
అందరూ మీలాగా చక్కగా ముందరే ఇలాగ ఆలోచిస్తే, ప్రపంచం ఎంత శాంతిగా, ప్రశాంతంగా ఉంటుంది! చాలా సోదాహరణలు ఇస్తూ బాగా రాసారు ఉషాగారూ!
మీరు ఏమిటో, మీ మనస్తత్వం ఎలాంటివో చక్కగా ప్రతిబింపజేసారు. మీ భావాలు మీ రాతలలో నేర్పుగా కూర్చారు. వ్రాసిన విధానము చక్కగా ఉన్నది. మంచి మోరల్సు ఉన్నాయి.
ఎదుటివారిని మాట అనే ముందర వారివైపు నుంచి కూడా ఆలోచించి వారి ఇబ్బందిని గ్రహించటం అనే విషయాన్ని నొక్కి నొక్కి చక్కగా చెప్పారు.
‘తరుణి’ ప్రముఖ ప్రతికవారు మంచి వ్యాసాలను అందిస్తూ మీలాంటి రచయిత్రులను బాగా ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. మీరు వ్రాయబోయే తరువాత ఆర్టికల్స్ కోసం ఎదురు చూస్తున్నాము.
మీ అభిమాన పాఠకురాలు
అరవింద గురిజ
NJ.USA