అభిప్రాయ వీచిక

పెంపకం—పర్యవసానం

చాలా చాలా బాగా రాసారు ఉష గారూ! మీరు ఏమిటో మీ మనస్సు ఏమిటో కథలో ప్రతిబింబించేలా రాసారు.పాజిటి్వ్గా ఆలోచించే యాటిట్యూడ్ ఉంటే వారినుంచి చక్కటి మాటలు కాక చేతలుకూడ ఉంటాయి అని ఆ చిన్న పిల్లవాడి ద్వారా ఉదాత్తముగా చెప్పారు. సింపుల్ థీమ్ బట్ గ్రేట్లీ రిటెన్. ఉదాత్తమైన మీ కథలో కుటుంబ విలువలతో పాటూ నైతిక విలువలు కూడ ప్రతి ఫలించాయి! అందమైన భావాలతో ఎంతో బాగా రాసారండీ ఉషగారూ! ఈ అద్భుతమైన కథని మా పాఠకులందరితో పంచుకున్నందుకు మీకు నా ధన్యవాదాలు.
‘తరుణి’ మంచి పేరున్న ఆన్‌లైన్‌ పత్రిక. అలాంటి దాంట్లో కథ పబ్లిష్ అవడమంటే జోక్ కాదు. మీరు దానికి అర్హులే! అభినందనలు! 💐

గురజాల అరవింద
New Jersey
USA

Written by Gurjala Aravinda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉషోదయం

కూర విశాల పాడిన పాట