బాల తరుణి

బాల తరుణి చిత్ర కవిత

 ఆరోహి, 2వ తరగతి,          హైదరాబాద్

ఇంత ఉదయ వేళ
అంతా అరుణ వర్ణ దృశ్యం
సాయం సంధ్య వేళ
అందం
చిట్టి చిట్టి చేతుల
వర్ణ విన్యాసం
రంగులూ నవ్వుతూ
దృశ్య మాలిక అయ్యింది
డా|| కొండపల్లి నీహారిణి

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బ్రహ్మగారీ పదవీ విరమణ

తరుణి చిత్రం