ఆత్మీయత

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం కానే కాదు అనుబంధాలు ఆత్మీయతలు ప్రేమలు లేకుంటే ఈ విశ్వం శూన్యం ఈ విషయంలో ని ప్రేమను

నిరంతరం మనం అనుభవిస్తూనే ఉన్నాము భర్త రూపంలో భార్య రూపంలో పిల్లల రూపంలో పక్షుల రూపంలో పిల్లి కుక్క రూపంలో ప్రకృతిలోని అందమైన ఏ వస్తువులు చూసినా ఆకాశంలో నుంచి వర్షించి చినుకులను చూసిన చల్లటి గాలిని చూసిన రంగుల ప్రకృతిని చూసిన నచ్చిన పదార్థాలను తిన్న

స్నేహితులను కలిసినా అలనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్న ప్రతిక్షణం అనుబంధాలతో ఆత్మీయతతో ప్రేమతో నిరంతరం మన జీవితం పెనవేసుకుని ఉంటుంది ఒకదానికొకటి గొలుసులా కలిసే ఉంటాయి

ఓ వ్యక్తి నీకు మంచి

నాకు చెడు మరి ఈ మంచి చెడు ఎక్కడి నుంచి వచ్చింది భావన మాత్రమే కావున ఈ విశ్వమంతా ప్రేమతో నిండిపోయింది శాంతిగా ఉంది ఆనందంతో నిండిపోయింది అనుబంధంతో కలిసి ఉంది.

This post was created with our nice and easy submission form. Create your post!

Written by Lakkaraju Nirmala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణిచిత్రం

కళాతరుణి