అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించువాడు గురువు..
విద్యార్ధి అనే మొక్కకు తోటమాలి గురువు..
జ్ఞాన సంపదను పెంచే జ్ఞానేశ్వరుడు గురువు..
అహంకారమనే అరిషఅడ్వర్గాన్ని తరిమే చైతన్యశీలి గురువు..
మానవతా విలువలు పంచే సామాజిక వేత్త గురువు..
జయాపజయాల్లో సహకరించే స్నేహితుడు గురువు..
ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించు ఆత్మబంధువు గురువు..
సర్వ జీవకోటికి మార్గదర్శి సద్గురువు…!!