పద్యం

పట్టణముల కన్న పల్లెలె మేలురా
పాడిపంట తోడ ప్రకృతి తోడ
ఆదరమును పంచు అన్నదమ్ములతోడ
కలిసి బ్రతుక వచ్చు కలిమి తోడ

మాధవనేని శ్రీనివాస్

 

Written by Madhavi Sreenivas rao Nellutla

పేరు :- మాధవి శ్రీనివాసరావు. నెల్లుట్ల.
ఊరు :- జనగాం.
చరవాణి నెంబర్ :-9848090705

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నులివెచ్చని గ్రీష్మం

నిష్కృతి