పద్య పఠనం

పద్య పఠనం ఒక అద్భుతమైన కళ . మనకు తెలియని ఎన్నో పద్యాలు అధ్భుతమైనవి ఉన్నాయి.ప్రతి సంచిక లో మీ కోసం ఈ ఆడియో వేస్తాం. ప్రముఖ రచయిత్రి, కవయిత్రి రంగరాజు పద్మజ గారు ఎంత చక్కగా పద్య పఠనం చేస్తున్నారో విని ఆనందించండి.
– సంపాదకులు

రంగరాజు పద్మజ

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జీవనది

నాయకత్వం – మహిళలు -2