మోడెకుర్తి రమ పాట

Written by Medekurti Rama

మోడెకుర్తి రమ ,
విద్యార్హత - MSC B.ED ,
వృత్తి :- Retd Dy. PAO - చెల్లింపు మరియు ఖాతాల కార్యాలయం, హైదరాబాద్, తెలంగాణ.

శాస్త్రీయ సంగీతం 8 సం అభ్యసించితిని .
శాస్త్రీయ సంగీత గురువులు - రంగనాయకమ్మ గారు మరియు బండి శ్యామల బాల సుబ్రహ్మణ్యం గార్లు
అభిరుచులు - విద్యా శిక్షణ నిచ్చుట , కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు ( light music ) పాడటం, ఆస్వాదించడం ,శాస్త్రీయ సంగీత శిక్షణ నివ్వటం ,ఆధ్యాత్మిక పరమైన ప్రసంగాలు వినటం మొదలగునవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సీతా రాములు

సంధి అంటే….