జీవితం క్షణ భంగురం
నాది నీది అనుకోవటం ఆణాలోచి మైన
ఆలోచన..
పిల్లలు తోబుట్టువులు అందరూ నీ వాళ్ళ అనుకోవటం
వృదా ప్రయాస ..
నీ కోసం ఎవరూ ఏమీ చేయలేరు
చేయాలనీ అనుకోరు…
నీ బాటలో నువ్వు నడవాలి
నిన్ను నువ్వు అర్థచేసుకోవడం, నీ సమస్యలకు శాంతి మార్గం లో
ఎలా ఎదుర్కోవాలో నేర్పుతుంది అనుభవం.