‘తరుణి‘ యూట్యూబ్

‘తరుణి‘ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకందరికీ 2024 జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తరుణి ఎడిటర్ గా నేను కొండపల్లి నీహారిణి ని. తరుణి టెక్నికల్ సారధి భవ్యా విక్రమ్ మాటలు వింటూ ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నుంచి మీకోసం ప్రముఖ రచయిత్రి విజయ కందాళ గారి అద్భుతమయిన గళం లో ‘ మితభాషి‘ అనే పేరుతో ఆడియో కార్యక్రమాన్ని అందించేందుకు తరుణి సిద్ధమైంది. వినండి ఆనందించండి, దయచేసి సబ్స్క్రయిబ్ చేసి ప్రోత్సహించండి.

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తొలిపోద్దుకు మలినడక

ఆంగ్ల నూతన సంవత్సరం 2024