సభ్యులందరికీ వందనం! నేను వినమ్రంగా తెలియజేసుకునేదేమంటే, ఈ రాబోయే మహిళా దినోత్సవ సందర్భంగా మన మంతా కలిసి మన ప్రియతమ సంపాదకురాలైన శ్రీమతి. నిహారిణిగారికి సగౌరవ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియ చేద్దామన్న సదుద్దేశ్యంతో నేను మన రచయిత్రులూ, పాఠకుల తరఫున ఒక సందేశాత్మకమైన పోస్ట్ పెట్టాను. మీరందరా కూడ నాతో ఏకీభవిస్తారని తలుస్తాను. కాబట్టి మన మేడమ్గారు ఆసందేశాన్ని స్వీకరించేటట్లు చేయడం మనందరికీ సంతోషదాయకం అని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి అందరూ తమ తమ అంగీకారం తెలియజేస్తారని తలుస్తాను. ధన్యవాదాలు!!!
Audio Player