
మన దేశం ఖ్యాతి ని ప్రపంచ పటం లో నిలిపిన స్త్రీ మూర్తులు ఎందరో ఉన్నారు. మన మహిళా మణులు
శీర్షిక కింద ఈరోజు పి.టి.ఉష గారి గురించి తెలుసుకుందాము.
పి టి ఉష 1964 జూన్ 27న ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.
తల్లిదండ్రులు ఈపీఎం పైతల్ మరియు తల్లి టీవీ లక్ష్మి. కేరళలోని కాలికట్ దగ్గర పొయ్యాలి అని టౌన్ లో జన్మించింది.
క్రీడలు గొప్ప స్ఫూర్తి ను కలిగిస్తాయి.
క్రీడాకారులు తమ అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యం కరమైన వాతావరణంలో ఆరోగ్యంకరమైన ఆహారం తీసుకుంటూ , తమ క్రీడపై నిరంతరం శిక్షణ తీసుకుంటూ ఉండాలి.
పి.టి . ఉష ఆర్థిక స్థోమత సరిగా లేదు.
ఒక అథ్లెట్ కి ఉండవలసిన ప్రోటీన్ ఫుడ్ కానీ ఒక మంచి కోచ్ గాని లేకుండా తన ధ్యాయాన్ని తన స్వయం కృషితో సాధించుకున్న గొప్ప వ్యక్తి.
కఠినమైన శ్రమచేస్తూ అత్యంత వేగంగా పరుగెత్తే నైపుణ్యం సాధించుకున్నది ఉషా.ఆమెను ప్రజలంతా పొయ్యాలి ఎక్స్ప్రెస్ అని

కూడా పిలుస్తారు.
అంటే దాని అర్థం క్లీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అని.
ఒక లోయర్ ఇన్కమ్ కుటుంబంలో జన్మించి ఈరోజు ఇంతమంది రాజ్యసభ మెంబర్ కూడా అయి నిజంగా అందరికీ ఆదర్శంగా నిలిచిన మహిళ పి. టి . ఉషా.
ఉషా పరుగు పందెంలో గెలవడం అనే అంశంపై చెన్నై లో చర్చించని వాళ్ళు లేరు . ఆ తర్వాత దేశ వ్యాప్తంగా పి. టి . ఉషా పేరు మారుమ్రోగింది.ఆమె విజయ పరంపరను తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఆమె తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఒక ప్రాపర్ మెంబర్ ద్వారా తన యూనిక్స్కిల్స్ను 1980 ఒలంపిక్స్ లో పాల్గొని తనలోని స్కిల్స్ ని బహిర్గతం చేసి అందరిలో నంబర్వన్ అయింది.
1983 మరియు 85 లో అర్జున అవార్డు మరియు పద్మశ్రీ అవార్డులను గెలుచుకుంది.
ఒక లక్ష్యం ఒక ధ్యేయం ఉన్న క్రీడాకారిణి ఉషా. 1985లో ఏషియన్ గేమ్స్ జాగ్రత్తలో జరిగినప్పుడు మన కంట్రీ కి ఫైవ్ గోల్డ్ మెడల్స్ సంపాదించి పెట్టిన గ్రేట్ ఉష.
ప్రపంచ వ్యాప్తంగా ఉషా క్రీడా స్ఫూర్తి కి అభిమానులు ఉన్నారు.
చాలా పోటీ లలో పాల్గొన్న ఉషా పరుగు పందెంలో గెలవడం మన దేశం గర్వించదగిన విషయం.
ఇలా సెంటెన్స్ లోను కువైట్ లోను జరిగిన 400 మీటర్స్ దానికి కూడా పాల్గొని రికార్డు క్రియేట్ చేసింది
ఆనాడు , 1982 న్యూఢిల్లీ ఏషియన్ గేమ్స్ లో జరిగిన ఒక ఈవెంట్లో సిల్వర్ మెడల్ తెచ్చుకుంది 100 మీటర్స్ అండ్ 200 మీటర్స్ ఈవెంట్స్ లో తన స్పీడుతో అందరి దృష్టిని ఆకర్షించింది
పి టి ఉష తన 12వ సంవత్సరంలో 40 గర్ల్స్ మధ్యన ది బెస్ట్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది పి.టి ఉష సంపాదించిన అవార్డు రివార్డులు ఎన్నెన్నో ఉన్నాయి.ఇవన్నీ ఆమె ఆ తర్వాత సాధించిన విజయాలకు నాంది ప్రస్తావన లు.
ఉషా పరుగుల రాణి పేరు కే వన్నెతెచ్చింది.
సూపర్ సోనిక్ పరగు వేగంతో ఆసియా క్రీడలు మరియు ఆసియా ఛాంపియన్షిప్ లలో మొత్తం 30 అంతర్జాతీయ అవార్డులు , 13 బంగారు పతకాలను సాధించింది. 1979 లో ప్రారంభమైన ఉషా పరుగుపందెం జీవన ప్రయాణం ఎన్నో విజయాలు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన మహిళ గా పేరెన్నికగన్నది పి.టి. ఉషా.