
మన ప్రతి గమనంలో, నడవడికలోను తోడుగా ఉండేది…
ఒక అమ్మల తాన మమకారన్ని మనపై కుమ్మరిస్తూ,…
ఒక కూతురిగా వంశాభివృద్ధిని ప్రతిబింబిస్తూ,…
ఒక ఆలిలా ఇంటిని నడిపిస్తూ,…
ఒక తోబుట్టువుల అనురాగం చూపిస్తూ,…
ఇలా ప్రతి దాంట్లో తానదంటు పాత్రని వెలువరిస్తూ,…
జీవితంలో సూర్యుడిలా ఉదయిస్తూ,…
అలా తాన జీవితాన్ని గడిపేస్తూ,…
మన జీవితానికి రంగులు వేస్తూ,…
ఇలా దేవుడు ఒక పాత్రతో మన జీవితాన్ని తనతో మూడివేస్తూ,…
ప్రతి ఒక్క అనుభూతులో తానే ఒక పాత్రగా నటిస్తూ, ఈ జీవితాన్ని ముందుకు సాగిస్తుంది…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.