పద్యం

ఆ .వె .
తప్పటడుగు వేయు తరుణము నుండియు
జన్మ చివరి వరకు క్షయముగాక
నీడ వోలె మనతొ నిలిచి యుండును సదా
మాతృభాష కన్న మధురమేది

Written by Madhavi Sreenivas rao Nellutla

పేరు :- మాధవి శ్రీనివాసరావు. నెల్లుట్ల.
ఊరు :- జనగాం.
చరవాణి నెంబర్ :-9848090705

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హృదయ శ్రీమంతం

యూరోప్ ట్రిప్ – 15