మన తెలుగు ప్రాంతం గుంటూరులోనే కట్టిన ఈ ‘స్నిగ్ధ‘ ఆయుర్వేద హాస్పిటల్ ఉండగా ఎక్కడో దూరాన చికిత్స కోసం వెళ్ళడమెందుకు? మీరే చూడండి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నదో! ఈ క్రింది మొదటి లింక్ క్లిక్ చేయండి చూసేయచ్చు !! అలాగే డాక్టర్ చైతన్య గారు ఈ హాస్పిటల్ లో ఏమేమి చికిత్స లలో ఎవరెవరికి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.
ఏవైనా ఆరోగ్య ఇబ్బందులుంటే చికిత్స సదుపాయాలన్నీ ఉన్నాయి సువిశాల ప్రాంగణంలో చక్కని పూలతోట లు , నీట్ గా హాస్పిటల్! వారానికోసారి ‘ కారుణ్య పథకం‘ ద్వారా 10 రూపాయల కే ఔట్ పేషెంట్ కన్సల్టెంట్ ఫీజ్ ! పాఠశాల లకు వెళ్లి కౌన్సిలింగ్ చేస్తున్నారు. హెల్త్ అవేర్నెస్ కోసం యువతకు స్ఫూర్తి దాయకం గా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అవన్నీ డాక్టర్ చైతన్య గారి మాటల్లో వినాలంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి అంతే!

మీకు నచ్చుతుంది. మీరే మీ వాళ్ళ కు ఫార్వర్డ్ చేస్తారు.
ఇలా ఇంకెన్నో మంచి మంచి వీడియోలతో మీముందుకు వస్తున్న తరుణి ఛానెల్ ను లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చేసుకోవడం మర్చిపోకండి.