డా. అంజనీ దేవి సుప్రసిద్ధ వైద్యురాలు . వరంగల్ పట్టణానికి చిరపరిచుతులు. సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా స్త్రీలలో ఆరోగ్యానికి తగిన సూచనలు చేస్తూ అవగాహన కల్పించేందుకు ఎంతో కృషి చేస్తుంటారు.
డా. అంజలీ దేవి గారు రచయిత్రి. కథలు, నవలలు రచించారు. ప్రస్తుతం క్లుప్తంగా ఇలా..
పూర్తి వివరాలు త్వరలో..