
పైకి క్రిందకు
ఎక్కడకు ఎలా వెళ్ళమంటే అలా
ఎలా చెబితే అలా వినే లిప్ట్ లా
భార్య ఉండాలని
భర్త అనుకుంటాడు
ఆమే అనుకుంటుంది
అతను అలాగే ఉంటే బాగుండునని
ఇద్దరిదీ ఒకటే మాట
ఈ సఖ్యత జీవితంలో ఎక్కడా ఉండదేమో?
భలే ఉంది కదా !
పైకి క్రిందకు
ఎక్కడకు ఎలా వెళ్ళమంటే అలా
ఎలా చెబితే అలా వినే లిప్ట్ లా
భార్య ఉండాలని
భర్త అనుకుంటాడు
ఆమే అనుకుంటుంది
అతను అలాగే ఉంటే బాగుండునని
ఇద్దరిదీ ఒకటే మాట
ఈ సఖ్యత జీవితంలో ఎక్కడా ఉండదేమో?
భలే ఉంది కదా !
Enter your account data and we will send you a link to reset your password.
To use social login you have to agree with the storage and handling of your data by this website. %privacy_policy%
AcceptHere you'll find all collections you've created before.
Notifications