అక్షరాలు నేర్పె గురువు

అక్షరాలు నేర్పె నాదిగురువు అమ్మ

నడక తీర్చి దిద్దినట్టి తల్లి

దారి చూపుచుండు ధర్మమార్గము దెల్పి

ఉన్నతముగ మమ్మునుంచె నెపుడు

Written by Bhanuja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కూర విశాల పాడిన పాట

సద్భావనలు